టోర్నీ నుంచి టీమిండియా ఔట్‌

టోర్నీ నుంచి టీమిండియా ఔట్‌

హాంకాంగ్ 2025 టోర్నమెంట్‌లో భారత జట్టు కథ ముగిసింది. కువైట్ చేతిలో ఓటమిపాలైన టీమిండియా టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది. పాకిస్తాన్, కువైట్ కూడా ఒక్కో విజయం సాధించినప్పటికీ.. భారత్ కంటే మెరుగైన రన్‌రేట్ ఉండటంతో ఆ రెండు జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించాయి.