గాజువాక శ్రీనగర్ బ్రిడ్జిపై లారీ కలకలం

గాజువాక శ్రీనగర్ బ్రిడ్జిపై లారీ కలకలం

VSP: గాజువాక శ్రీనగర్ బ్రిడ్జ్ వద్ద గురువారం రాత్రి ఓ భారీ లారీ అదుపుతప్పి రోడ్డు పక్కకు జారిపడటంతో కొద్దిసేపు కలకలం నెలకొంది. లారీ రోడ్డుకు అడ్డంగా ఉండటం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఈ ఘటనలో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు.