VIDEO: ఆచంటలో మోస్తరు వర్షం

VIDEO: ఆచంటలో మోస్తరు వర్షం

W.G: ఆచంటలో ఇవాళ ఉదయం మోస్తరు వర్షం కురవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. రహదారులపై ఆరబోసిన ధాన్యాన్ని తడవకుండా కాపాడుకునేందుకు టార్పాలిన్లతో కప్పేందుకు ఉరుకులు పరుగులు తీశారు. గత కొన్ని రోజులుగా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.