ఓటమి ఎరుగని సర్పంచ్ బాబు

ఓటమి ఎరుగని సర్పంచ్ బాబు

BDK: 1986 నుంచి పోటీచేసిన ప్రతి ఎన్నికల్లో గెలిచి 4 పర్యాయాలు సర్పంచ్‌గా, ఒక సారి మండల పరిషత్ అధ్యక్షునిగా ఇవాళ మళ్లీ చండ్రుగొండ మండలం పోకల గూడెం గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి గుగులోతు బాబు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 114 మెజారిటీతో ఘన విజయం నమోదు చేసుకున్నారు. ఈ విజయం పట్ల స్థానిక నాయకులు ఆనందం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు.