VIDEO: మహిళా దినోత్సవం సందర్భంగా సైకిల్ ర్యాలీ
ATP: రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్ మండలంలో సీఐ ఆధ్వర్యంలో విద్యార్థినిలతో సైకిల్ ర్యాలీ ప్రారంభించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఐ ఆదేశాల మేరకు జండా ఊపి సైకిల్ ర్యాలీ ప్రారంభించారు. ప్రతిభ పాఠశాల నుండి ఎంపీడీవో కార్యాలయం వరకు చేపట్టిన ర్యాలీలో విద్యార్థినిలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.