VIDEO: "మహిళా సంక్షేమానికి పెద్దపీట"

VIDEO: "మహిళా సంక్షేమానికి పెద్దపీట"

BHPL: మహిళా సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గట్లకానీపర్తి గ్రామంలో 1 మెగా వాట్ సోలార్ ఉత్పత్తి మహిళా సంఘాలకు ఇచ్చామని, వర్క్ పూర్తయిందన్నారు. అతి త్వరలోనే మంత్రి చేతుల మీదుగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్రారంభిస్తామని చెప్పారు.