మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
* ధర్మపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఎఫ్ఎల్ఎస్ సర్వే పరిశీలించిన DEO ప్రవీణ్
* నగర నిర్మాణంలో భవన నిర్మాణ కార్మికుల పాత్ర కీలకం: మేయర్ గుమ్మాల మమత
* మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
* NGKL: రేపటి నుంచే సలేశ్వరం జాతర ప్రారంభం.. ఏర్పాట్లు పూర్తి