ఏనుమాముల మార్కెట్ కు రెండు రోజులు సెలవులు

ఏనుమాముల మార్కెట్ కు రెండు రోజులు సెలవులు

WGL: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు రెండు రోజులు సెలవులు. ఎండ తీవ్రత నేపథ్యంలో మార్కెట్‌కు ప్రతి బుధవారం సెలవు ప్రకటిస్తూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో నేడు బంద్ ఉండగా, రేపు మే డే సందర్భంగా మార్కెట్ క్లోజ్ ఉండనుంది. కాగా రైతులు విషయాన్ని గమనించి ఈ రెండు రోజులు మార్కెట్‌కు సరకులు తీసుకొని రావద్దు అని అధికారులు తెలిపారు