శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ నిమ్మాడలో ప్రజల నుంచి వినతులను స్వీకరించిన మంత్రి అచ్చెన్నాయుడు
➢ శ్రీకాకుళంలో సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శంకర్
➢ బూర్జలో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే రవికుమార్
➢ ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు: కలెక్టర్ స్వప్నిల్ దినకర్