VIDEO: ఏయూలో ఆగని ఆందోళనలు
VSP: ఏయూలో ఆందోళనలు మరింత ముదిరాయి. శనివారం ఏయూ గేటు వద్ద ABVP కార్యకర్తలు మళ్లీ నిరసనకు దిగుతూ ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్ ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో నగర పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చి స్వయంగా రంగంలోకి దిగి విద్యార్థి సంఘ నేతలతో చర్చలు జరిపారు.