అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..!

అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..!

E.G: తుని ICDS పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పి. అగ్రహారం, గవరపేట, అంబేడ్కర్ నగర్, కొత్త ముసలయ్య పేట, ఎస్. అన్నవరం వంటి ప్రాంతాల్లో ఖాళీలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అర్హత కలిగిన మహిళలు దరఖాస్తు చేసుకోవాలన్నారు. నియామకాలు రిజర్వేషన్ నిబంధనల ప్రకారం జరుగుతాయన్నారు. వివరాల కోసం ICDS కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.