'ఈ ప్రాంతాలు.. అసాంఘిక శక్తులకు అడ్డాలు'

NLG: జిల్లాలోని పలు ప్రాంతాలు అసాంఘిక శక్తులకు అడ్డాగా మారుతున్నాయని స్థానికులు అంటున్నారు. పట్టణంలోని 4రోజుల క్రితం జరిగిన ఓ మర్డర్ ప్రజలను విస్మయానికి గురిచేసింది. పగటిపూట ఎక్కడో ఒకచోట సంచరిస్తూ సాయత్రం వేళల్లో బస్టాండు, దవాఖాన, అన్నపూర్ణ క్యాంటీన్‌లలో తిష్ట వేస్తున్నారని స్థానికులు తెలిపారు. పోలీసులు గస్తీ మమ్మరం చేసి శాంతి భద్రతలు కాపాడాలని కోరుతున్నారు.