దశదినకర్మలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలు నాయక్

దశదినకర్మలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలు నాయక్

NLG: బొలినేని రాజేష్ తండ్రి బొలినేని మల్లయ్య మరణించగా గురువారం హైద్రాబాద్‌లో జరిగిన దశదినకర్మ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పాల్గొని బోలినేని మల్లయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో నల్గొండ పార్లమెంట్ కో-ఆర్డినేటర్ సిరాజ్ ఖాన్, కాంగ్రెస్ నాయకులు ముక్కామల వెంకటయ్య గౌడ్, కొండూరి పవన్ కుమార్ ఉన్నారు.