ఇద్దరికి కార్పోరేషన్ డైరెక్టర్ పోస్టులు

ఇద్దరికి కార్పోరేషన్ డైరెక్టర్ పోస్టులు

GNTR: కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని నాలుగు కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా మంగళగిరి పట్టణానికి చెందిన ఇద్దరికి అవకాశం లభించింది. ఏపీ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా జి. నాగేశ్వరరావు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మిషన్ డైరెక్టర్‌గా ఆరుధ్ర భూలక్ష్మి నియమితులయ్యారు.