పోక్సో కేసులో కోర్టు సంచలన తీర్పు

పోక్సో కేసులో కోర్టు సంచలన తీర్పు

HYD: పోక్సో కేసులో నిందితులకు హైదరాబాద్ పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 9 ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు దాడి చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన కోర్టు దోషులు అయిన మహమ్మద్‌కు 30, ఇషాక్‌ అనే నిందితుడికి 25 ఏళ్లు జైలు శిక్ష విధించింది. బాధితురాలికి రూ.5 లక్షలు పరిహారం ఇవ్వాలని తీర్పు వెల్లడించింది.