20న ఉచిత మెగా వైద్యశిబిరం

NGKL: సమాచార హక్కు చట్టం రక్షణ సమితి ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రాజేందర్ అన్నారు. ఈనెల 20న లింగాల జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించనున్న ఉచిత మెగా వైద్యశిబిరం కరపత్రాలను అచ్చంపేటలో విడుదలచేశారు.