పోషణ పక్షం ఉత్సవాలను ప్రారంభించిన PD జయంతి

పోషణ పక్షం ఉత్సవాలను ప్రారంభించిన PD జయంతి

HNK: కాజీపేట మండలం కడిపికొండ గ్రామంలో నేడు పోషణ పక్షం ఉత్సవాలను స్త్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా PD జయంతి జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. అంగన్ వాడి కేంద్రాలలో లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం సంక్షేమ పథకాల వివరాలను PD వివరించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ కవితతో పాటు పలువురు పాల్గొన్నారు.