VIDEO: రక్షణశాఖ మంత్రితో నావికాదళ చీఫ్ భేటీ
VSP: భారత నౌకాదళం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'మిలాన్-2026 13వ సంచిక గురువారం విశాఖపట్నం వేదికగా అట్టహాసంగా ప్రారంభమైంది. దీనికి ముందు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠి భేటీ అయ్యారు. రక్షణ రంగానికి సంబంధించి కీలక చర్చలు జరిపారు.