VIDEO: గాయలైన పరీక్ష రాసేందుకు

VIDEO: గాయలైన పరీక్ష రాసేందుకు

SRCL: నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ద్విచక్ర వాహనంపై ప్రమాదానికి గురై కాలు, చేతికి గాయం కావడంతో స్క్రైబ్ అనుమతితో ఎగ్జామ్‌కి హాజరయ్యాడు. పరీక్ష రాసేందుకు ఆ విద్యార్థికి పాఠశాల సిబ్బంది ప్రత్యేక సౌకర్యాలు కల్పించింది.