VIDEO: బీజెేపీ నేతలు నిరసన

VIDEO: బీజెేపీ నేతలు నిరసన

KRNL: ఆదోని మండలం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బీజెేపీ నేతలు ఆందోళన చేశారు. దేవదాయ భూములను కొంతమంది గత ప్రభుత్వంలో ఆక్రమించారని వాపోయారు. మనబడి సంస్థ ఆధ్వర్యంలో పూర్తి నివేదిక తెచ్చామని తెలిపారు. దేవాదాయ భూములు ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ కు బీజెేపీ నేతలు వినతిపత్రం అందజేశారు.