పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుంది: MLC

పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుంది: MLC

ఆసిఫాబాద్ జిల్లా కౌటల మండలం తాటిపెల్లి గ్రామానికి చెందిన పలువురు BJP, BRS పార్టీ నాయకులు MLC దండే విఠల్ చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా MLC మాట్లాడుతూ.. గ్రామాలకు అన్ని విధాలుగా ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని స్థానిక పంచాయతీ ఎన్నికల్లో మొత్తం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.