ఫతేనగర్ ఫ్లైఓవర్‌పై ట్రాఫిక్ జామ్

ఫతేనగర్ ఫ్లైఓవర్‌పై ట్రాఫిక్ జామ్

HYD: ఫతేనగర్ ఫ్లైఓవర్‌పై ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. ఇరువైపులా వాహనాల రద్దీ కారణంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని, ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు. ట్రాఫిక్ ఇబ్బందులను నివారించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. పోలీసులు చర్యలు చేస్తున్నారు.