2,623 పోస్టులు.. అప్లై చేశారా?
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ONGC) 2,623 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టును బట్టి వేర్వేరు అర్హతలు ఉండగా.. అప్లై చేసుకోవడానికి రేపు ఆఖరు తేదీ. 18-24 ఏళ్లలోపువారు అర్హులు. విద్యార్హతలో మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://ongcindia.com/