జిల్లాలో సెలవు ప్రకటించాలని డిమాండ్

జిల్లాలో సెలవు ప్రకటించాలని డిమాండ్

అన్నమయ్య: మొంథా తుఫానుతో ఇవాళ అన్నమయ్య జిల్లాలో మోస్తాది నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని IMD ప్రకటించింది. వర్షాలతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సెలవులు ప్రకటించారు. అనంతపురం జిల్లాలోనూ సెలవు ప్రకటించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. వర్షాలు ముప్పుతో విద్యార్థుల భద్రత దృష్ట్యా సెలవు ఇవ్వాలని తల్లిదండ్రులు,ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నారు.