యుద్ధంపై అమెరికా సంచలన ప్రకటన

యుద్ధంపై అమెరికా సంచలన ప్రకటన

యుద్ధంపై అమెరికా రక్షణశాఖ కీలక ప్రకటన చేసింది. ట్రంప్ అమెరికన్ల రక్షణకు మొదటి స్థానం ఇస్తారని వెల్లడించింది. ఈ యుద్ధంకోసం నిబంధనలు సెట్ చేసినట్లు తెలిపింది. తాము ఈ యుద్ధాన్ని ముగిస్తామని, ఈ యుద్ధాన్ని తాము ప్రారంభించలేదు.. కానీ యుద్ధాన్ని తామే ముగిస్తాం అని చెప్పింది. చర్చకు రావాలని ఇరాన్‌ను చాలాసార్లు కోరామని, అణ్వాయుధాల తయారీ ఆపాలని హెచ్చరించినట్లు పేర్కొంది.