ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ కనిగిరిలో దళిత, మైనారిటీలపై జరుగుతున్న దాడులు అరికట్టాలి: సీపీఐ
☞ హనుమంతనిపాడులో 'స్వామిత్వ సర్వే'ను పారదర్శకంగా చేపట్టాలి: TDP క్లస్టర్ ఇంఛార్జ్ గాయం తిరుపతిరెడ్డి
☞ MLA ఉగ్ర నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరిన పెద్ద చెర్లోపల్లి గ్రామ వైసీపీ సర్పంచ్
☞ జిల్లా వైసీపీ సాంస్కృతిక విభాగం సభ్యునిగా నియమితుడైన కొండలు