అనాధ కుటుంబానికి జనసేన చేయూత

అనాధ కుటుంబానికి జనసేన చేయూత

కృష్ణా: చిన్నగొన్నూరు గ్రామానికి చెందిన కోటప్రోలు శివ, సీత తల్లితండ్రులు ఇటీవల రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. వారి పట్ల హృదయపూర్వక సానుభూతి వ్యక్తం చేస్తూ.. అనాథులైన ఈ కుటుంబానికి జనసేన పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేయూత అందించారు. రూ.10 లక్షల ఆర్థికసాయం చెక్కును ఎమ్మెల్సీ నాగబాబు ద్వారా ఈరోజు వారికి అందజేశారు.