VIDEO: మచిలీపట్నంలో వైభవంగా శోభాయాత్ర

VIDEO: మచిలీపట్నంలో వైభవంగా శోభాయాత్ర

కృష్ణా: శ్రీరామనవమి సందర్భంగా మచిలీపట్నంలో శుక్రవారం సాయంత్రం వైభవంగా శోభాయాత్ర ప్రారంభమైంది. 5000 మంది భక్తులతో నగరపుర వీధులలో బైక్ ర్యాలీని నిర్వహించారు. ఎంతో ఆధ్యాత్మిక శోబతో నగరం వెల్లివిరిసింది. భారీ ఊరేగింపుతో జరిగిన ఈ శోభాయాత్రలో రహదారులు భక్తులతో కిక్కిరిసాయి.