నేడు పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం
CTR: కుప్పం 132/ 33 KV విద్యుత్ సబ్ స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా శుక్రవారం కుప్పం టౌన్, రూరల్, గుడిపల్లి మండలాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని రెస్కో DE ప్రభాకర్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విడతల వారీగా కుప్పం ఈ మండలాల్లో పవర్ కట్ ఉంటుందని వినియోగదారులు గమనించాలని సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.