చంద్రబాబు రైతులను నాశనం చేస్తున్నారు: రోజా
AP: కూటమి పాలనలో రైతుల పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని మాజీ మంత్రి రోజా అన్నారు. పొగాకు, అరటి, వరి తదితర పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు కష్టపడుతుంటే.. ప్రభుత్వ డబ్బుతో స్పెషల్ ఫ్లైట్లలో CM చంద్రబాబు, Dy.CM పవన్ జల్సాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. YSR, జగన్ రైతే రాజులా పాలన సాగించారని.. చంద్రబాబు రైతులను నాశనం చేస్తున్నారని విమర్శించారు.