అదొక్కటి మీకు చెప్పను: లక్నో కోచ్

అదొక్కటి మీకు చెప్పను: లక్నో కోచ్

IPL 2026 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో లక్నో తొలి మ్యాచ్‌ను ఆడేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో కెప్టెన్ పంత్ ఏ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడనే ప్రశ్న లక్నో కోచ్ లాంగర్‌కు ఎదురైంది. అయితే, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పనని.. తాను ఇప్పుడే చెబితే ఢిల్లీ అందుకు సన్నద్ధమవుతుందని పేర్కొన్నాడు. పంత్ ఈసారి మరింత మెరుగైన ఆటతీరు ప్రదర్శిస్తాడని వెల్లడించాడు.