' నారాయణ వలస సంతలో సౌకర్యాలు నిల్'

' నారాయణ వలస సంతలో సౌకర్యాలు నిల్'

SKLM: ప్రతి గురువారం జరిగే నారాయణ సంతకు చేరే వివిధ చిరు వ్యాపారులపై సంత కాంట్రాక్టర్ అధిక కలెక్షన్ చేస్తున్నా సౌకర్యాలు శూన్యం అని పలువురు వ్యాపారులు బాహటంగా అంటున్నారు. అనేక ప్రాంతాల నుంచి వ్యాపారం కోసం ఇక్కడికి వస్తుంటే కనీసం నీడ లేదని సమయానికి తాగునీరు అందడం లేదని వారు వాపోయారు అధికారుల పర్యవేక్షణ లోపమే దీనికి శాపమని వ్యాపారులు అంటున్నారు.