వీరన్నగుట్ట ఆలయ భూములు రక్షించాలి: హయాత్‌నగర్

వీరన్నగుట్ట ఆలయ భూములు రక్షించాలి:  హయాత్‌నగర్

రంగారెడ్డి: వీరన్నగుట్టలో శివరాత్రి వేడుకలను సకల ఏర్పాట్లతో వైభవంగా జరిపించాలని GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ కొప్పుల నర్సింహా రెడ్డి అన్నారు. హయత్‌నగర్  వీరన్నగుట్టలో జరగనున్న శివరాత్రి ఏర్పాట్లు DC యాదయ్య, GHMC లైట్స్ సీనియర్ DE పున్ననాయక్తో కలిసి సందర్శించారు. ఆలయ భూములను రక్షించాలని, కబ్జాకు గురైన వాటిని వెలికి తీయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.