ఉచిత అంబలి పంపిణీ కేంద్రాన్నిప్రారంభించిన కలెక్టర్

ఉచిత అంబలి పంపిణీ కేంద్రాన్నిప్రారంభించిన కలెక్టర్

NZB: TNGO ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఉచిత అంబలి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. వేసవి సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులకు ఉపశమానికై తాగునీటితో పాటు ఉచితంగా అంబలి పంపిణీ చేయడం అభినందనీయమని టీఎన్జీవో సంఘాన్ని కొనియాడారు. ఇది స్థానిక ఉద్యోగులతో పాటు వివిధ పనుల కోసం కలెక్టరేట్‌కు వచ్చే వారికి ఉపయోగపడుతుందన్నారు.