ఎంపీని కలిసిన ఏలూరు వైసీపీ ఇంఛార్జ్

ఎంపీని కలిసిన ఏలూరు వైసీపీ ఇంఛార్జ్

W.G: రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఓ హోటల్లో ఏలూరు YSRCP ఇంఛార్జ్ మామిళ్లపల్లి జయప్రకాష్‌ను గురువారం కలిశారు. ఏలూరు నియోజకవర్గ వైసీపీ కార్యక్రమాల గురించి చర్చించారు. ఎటువంటి అధైర్యం చెందవద్దని పార్టీ అండగా ఉంటుందని మిథున్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు, మాజీ MLAలు, పార్టీ నాయకులు హాజరయ్యారు.