దివ్యాంగులకు కేంద్ర స్కాలర్‌షిప్‌లు: కలెక్టర్

దివ్యాంగులకు కేంద్ర స్కాలర్‌షిప్‌లు: కలెక్టర్

GNTR: దివ్యాంగులైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం స్కాలర్‌షిప్‌లు అందిస్తుందని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి శనివారం తెలిపారు. 9, 10వ తరగతి విద్యార్థులు ఈ నెల 31 లోపు, ఇంటర్ ఆ పైన చదువుతున్న విద్యార్థులు అక్టోబర్ 31 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గల వారు www.depwd.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె వెల్లడించారు.