'వర్మీ కంపోస్ట్‌తో మంచి లాభాలు'

MBNR: కోయిలకొండ ఎక్స్ రోడ్డులో మున్సిపల్ శాఖ ఏర్పాటు చేసిన వర్మీ కంపోస్ట్ పార్కును బుధవారం రాష్ట్ర ఆర్థిక సంఘం ఛైర్మన్ సిరిసిల్ల రాజయ్య సందర్శించారు. తడి, పొడి చెత్తను సేకరించి రీసైక్లింగ్ చేయడం ద్వారా మంచి ఆదాయ వనరులు లభిస్తాయని సూచించారు. డంపింగ్ యార్డ్‌లో పనిచేసే కార్మికులతో మాట్లాడి సమస్యలపై అడిగి తెలుసుకున్నారు.