వేల్పూర్ సర్పంచ్‌గా మొండి అశోక్

వేల్పూర్ సర్పంచ్‌గా మొండి అశోక్

NZB: వేల్పూర్ మండలం గ్రామ సర్పంచ్‌గా బీఅర్‌యస్ అభ్యర్థి మొండి అశోక్ భారీ విజయం సాధించారు. సమీప ప్రత్యర్థిపై 1,972 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అలాగే ఉప సర్పంచ్‌గా బీఅర్‌యస్ అభ్యర్థి మేతరీ బాలయ్య ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా సర్పంచ్, ఉప సర్పంచ్లు గెలిపించినందుకు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ గెలుపుతో ఒక్కసారిగా గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది.