VIDEO: సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

VIDEO: సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో తిరుమల తిరుపతి దేవస్థానం రెండవ ప్రకారము నిర్మాణానికి జరిగే భూమిపూజకు సీఎం చంద్రబాబు ఈ నెల 27న రానున్నారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ జిందాల్, తుళ్లూరు పోలీసులు,  దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.