వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ చేరికలు
KRNL: కోసిగి మడలం దొడ్డిబెళగల్ గ్రామం నుంచి YCP పార్టీకి చెందిన 40 కుటుంబాలు శనివారం TDPలో చేరారు. TDP ఇన్‌ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమం మండల కన్వీనర్ రామిరెడ్డి, మార్కెట్ యార్డ్ ఛైర్మన్ నర్సిరెడ్డి, సొసైటీ ఛైర్మన్ నాడిగేని అయ్యన్న ఆద్వర్యంలో జరిగింది.