రేపు ఫ్యాన్స్‌కు బన్నీ 'బర్త్ డే గిఫ్ట్'
అల్లు అర్జున్ హీరోగా, అట్లీ దర్శకత్వంలో ‘AA22’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ చిత్రం తెరకెక్కుతోంది. రూ.800 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ సినిమా టైటిల్‌ను రేపు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అలాగే, 8న బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేయబోతున్నట్లు సమాచారం. కాగా, వచ్చే ఏడాది వేసవి నాటికి షూటింగ్ పూర్తి కానుంది.