గంబీర్ తండాలో ఫ్రైడే డ్రైడే

ADB: నేరడిగొండ మండలం గంబీర్ తండాలో గురువారం డ్రైడే ఫ్రైడే కార్యక్రమం నిర్వహించారు. దోమలు నిల్వ ఉన్న, గుడ్లు పెట్టే ప్రాంతాల్లో యాంటీ లార్వా మలేరియా స్ప్రే చేయాలని, ఆయిల్ బాల్స్ వేయాలని, కూలర్లలో నీళ్లు నిల్వ ఉండకుండా చూడాలని HEO పవర్ రవీందర్ సూచించారు. వైద్య సిబ్బంది, జగదీష్ రెడ్డి, ఆశా సంధ్య, తదితరులు పాల్గొన్నారు.