VIDEO: 'పంట నష్టం ఎకరాకు రూ. 40 వేలు ఇవ్వాలి'

VIDEO: 'పంట నష్టం ఎకరాకు రూ. 40 వేలు ఇవ్వాలి'

SRD: అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన ఎకరానికి రూ. 40 వేలు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ డిమాండ్ చేశారు. కంది మండలం కవలంపేట చేర్యాల గ్రామాల్లో నష్టపోయిన పంటలను శుక్రవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు నరసింహులు, కృష్ణ పాల్గొన్నారు.