'నేడు ఆర్కే బీచ్‌లో క్లీనింగ్ కార్యక్రమం'

'నేడు ఆర్కే బీచ్‌లో క్లీనింగ్ కార్యక్రమం'

విశాఖ: జీవీఎంసీ–సులభ్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న‘శిఖర్ సే సాగర్ తక్’ స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా నేడు ఉదయం ఆర్కే బీచ్‌లో బీచ్ క్లీనింగ్‌తో పాటు సైక్లోథాన్ నిర్వహించారు. కాళీమాత ఆలయం సమీపంలో జరిగిన ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తదితరులు పాల్గొని స్వచ్ఛతపై అవగాహన కల్పించారు.