బొడ్రాయి ఉత్సవాలకు డాక్టర్ రాజయ్యకు ఆహ్వానం

బొడ్రాయి ఉత్సవాలకు డాక్టర్ రాజయ్యకు ఆహ్వానం

JN: చిలుపూరు మండలం పల్లగుట్ట గ్రామంలో జరగనున్న బొడ్రాయి, నూతన షణ్ముఖేశ్వర స్వామి దేవాలయ ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమానికి మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాడికొండ రాజయ్యను గ్రామస్తులు ఆహ్వానించారు. నేడు నియోజకవర్గ కేంద్రంలో రాజయ్యను కలిసి ఉత్సవాలకు హాజరు కావలసిందిగా ఆహ్వాన పత్రిక అందజేశారు.