VIDEO: పని దినాలు పూర్తిగా మోసం: APCC చీఫ్

VIDEO: పని దినాలు పూర్తిగా మోసం: APCC చీఫ్

W.G. కాళ్ల సంత మార్కెట్ వద్ద సోమవారం ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల రెడ్డి ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ పథకాన్నికేవలం 52 రోజులు మాత్రమే నిర్వహించడం జరిగిందన్నారు. మరలా ఎప్పుడు కొత్త చట్టంలో 125 రోజులు పని దినాలు కల్పిస్తానని చెప్తే నమ్మడానికి ప్రజలమైన గొర్రెల అన్నారు.