ఇనార్బిట్ మాల్ వ‌ద్ద కిలోమీట‌ర్ల మేర‌ క్యూ

ఇనార్బిట్ మాల్ వ‌ద్ద కిలోమీట‌ర్ల మేర‌ క్యూ

విశాఖలో కొత్తగా ప్రారంభమైన ఇనార్బిట్ మాల్‌కు యువత, పర్యాటకుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. శనివారం సందర్భంగా మాల్ వద్ద కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపించాయి. అత్యాధునిక సౌకర్యాలు, అంతర్జాతీయ బ్రాండ్లు ఆకర్షణగా నిలుస్తున్నాయి. రహేజా గ్రూప్ నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.