'జిల్లాలో సామాజిక చైతన్య కార్యక్రమాలు'

JN: జిల్లా కేంద్రంలో ఆదివారం కల్లు గీత కార్మిక సంఘము విస్తృత స్థాయి సమావేశాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు రెండవ తేదీ నుంచి 18 వరకు జనగామ జిల్లాలో జరుగు అమరుల యాదిలో సామాజిక చైతన్య కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. బాలన వెంకట మల్లయ్య పాల్గొన్నారు.