VIDEO: 'మైనర్లు వాహనాలు నడపరాదు'

VIDEO: 'మైనర్లు వాహనాలు నడపరాదు'

SKLM: మైనర్లు వాహనాలు నడపరాదని టెక్కలి శక్తి టీంకు చెందిన హెడ్ కానిస్టేబుల్‌లు ఎం. గిరిధర్, కే. గణేష్ పేర్కొన్నారు. ఇవాళ కోటబొమ్మాళి మండలం కురుడు ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 'శక్తి యాప్' అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గంజాయి వంటి మత్తుపదార్థాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు. వాహనదారులు హెల్మెట్ తప్పకుండా ధరించాలని తెలియజేశారు.