ఈ నెల 18న జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటన

ఈ నెల 18న జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటన

NDL: ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈనెల 18న నంద్యాల జిల్లా పర్యటనను నాయకులు, కార్య కర్తలు విజయవంతం చేయాలని ఆ పార్టీ బనగానపల్లె ఇన్‌ఛార్జ్ బాలు యాదవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం కోవెలకుంట్లలో ఆయన మాట్లాడారు. MGNREGS చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో దీనికి నిరసనగా జిల్లాలోని గోస్పాడు నుంచి యాత్ర ప్రారంభం కానుందన్నారు.